ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో లారీ అదుపు తప్పి తిరగబడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డీపీడీఆర్ గ్రానైట్ పాలిషింగ్ ఫ్యాక్టరీలో రాయిని అన్లోడ్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: