ETV Bharat / state

గిద్దలూరులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం - గిద్దలూరులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు వారి శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.

గిద్దలూరులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం
author img

By

Published : Nov 10, 2019, 6:32 PM IST

గిద్దలూరులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి... పాత పెన్షన్ వర్తింపజేయాలని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఇదీ చదవండి: ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపాలి..

Intro:AP_ONG_22_10_GOVT EMPLOYEES MEETING _AP10135

CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో ,మండల్తహసిల్దార్ గారి కార్యాలయంలో మండల ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో అధ్యక్షులు గారు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ వర్తింప చేయాలని కోరడం జరిగింది .ప్రభుత్వ ఉద్యోగులు వారి శాఖలకు సంబంధించిన సమస్యలపై సంఘ నాయకులతో చర్చించడం జరిగింది

Body:AP_ONG_22_10_GOVT EMPLOYEES MEETING _AP10135

Conclusion:AP_ONG_22_10_GOVT EMPLOYEES MEETING _AP10135

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.