ETV Bharat / state

'అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయి' - ప్రకాశం జిల్లాలో నూతన సచివాలయ భవన శంకుస్థాపన

అద్దంకి మండలం మనికేశ్వరం గ్రామంలో నూతన గ్రామసచివాలయ భవన నిర్మాణానికి... మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతీ వాలంటీర్ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు.

Foundation stone for the new Secretariat building in manikeshwaram in prakasham district by State Electricity Minister Balineni Srinivasa Reddy
ప్రకాశం జిల్లాలో నూతన సచివాలయ భవన శంకుస్థాపన
author img

By

Published : Jan 2, 2020, 8:12 PM IST

'అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయి'

'అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయి'

ఇదీ చదవండి:

అధికారుల నిర్లక్ష్యం... 'అప్సా'కు శాపం..!

Intro:ap_ong_62_02_mantri_balinani_toor_avb_ap10067

కాంట్రి బ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి

------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని, మనికేశ్వరం గ్రామంలో నూతన సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి బాచిన కృష్ణచైతన్య మరియు మాజీ శాసనసభ్యులు డా బాచినచెంచు గరటయ్య హాజరయ్యారు.

రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నూతన సచివాలయ భవన శంకుస్థాపన చేశారు.అనంతరం సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.
మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి వాలంటీరు తమ విధులు
సక్రమంగా అమలుపరిస్తే గ్రామస్తులందరికీ రాష్ట్రం అందించే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని తెలియజేశారు.

BITE : రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డిBody:.Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.