ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, కూకట్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంతంగి జోతియ్య పాల్గొని పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఆసుపత్రులకు వచ్చే రోగులు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి.. ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పంతంగి జోతియ్య తెలిపారు.
అద్దంకిలో పేదలకు ఉచిత అన్నదానం - అద్దంకిలో ఉచిత అన్నదానం వార్తలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, కూకట్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నిరుపేదలకు ఉచిత అన్నదానం నిర్వహించారు.
![అద్దంకిలో పేదలకు ఉచిత అన్నదానం food distribution at addanki prakasham dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7339925-377-7339925-1590397946527.jpg?imwidth=3840)
అద్దంకిలో నిరుపేదలకు ఉచిత అన్నదానం