ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఆ బైక్ పై ఉన్న తండ్రీ కుమారుడు... ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడ్డారు. ఈ ఘటనలో కొండెబోయిన కొండల్ (34), శివ నాగరాజు (13) అక్కడిక్కడే మృతిచెందారు.
ఇదీ చూడండి: