ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. నకిలీ చలానాలు వెలుగు చూశాయి. 71 డాక్యుమెంట్లకు సంబంధించి.. 77 చలానాలు మార్ఫింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. రూ.26,74,850కు చలానాలు నకిలీలు జత చేసినట్లు తెలిపారు. ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
MSME Funds: రూ.1,124 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల