ETV Bharat / state

నకిలీ ఎరువులు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు - duplicate seeds selling by traders arrest in thotavaripalem

విదేశీ ముద్ర కలిగిన నకిలీ ఎరువులను రైతులకు అమ్ముతున్న వ్యాపారులను విజిలెన్స్​ అధికారులు పట్టుకున్నారు. చీరాల మండలం తోటవారిపాలెంలోని రైస్​ మిల్లులో విభిన్న సంస్థలకు చెందిన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు.

duplicate fertilizers caught by vigilence officers in prakasam district
తోటవారిపాలెంలోని ఓ రైస్​మిల్లులో విజిలెన్స్​ అధికారులు దాడులు
author img

By

Published : Aug 22, 2020, 6:21 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలోని ఓ రైస్​మిల్లులో విజిలెన్స్​ అధికారులు దాడులు చేశారు. పలు కంపెనీలకు చెందిన నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు.

విదేశీ ముద్రతో ఉన్న ఎరువులను రైతులకు అమ్ముతున్నట్లు గుర్తించామని విజిలెన్స్​ సీబీఐటీ నాయక్​ తెలిపారు. ముగ్గురు వ్యాపారస్థులపై క్రిమినల్​ కేసులు నమోదు చేశామని తెలిపారు.

ఇదీ చదవండి :

వెల్దుర్తిలోని నకిలీ విత్తనాల గోదాములపై దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.