ETV Bharat / state

గర్భిణీకి శస్త్ర చికిత్స చేస్తామన్నారు...కానీ ఆ తర్వాత..!

చీరాలలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.  పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన కిరణ్మయి అనే మహిళను పట్టించుకోకుండా మరో ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు.

ఆసుపత్రి
author img

By

Published : Sep 20, 2019, 9:21 PM IST

Updated : Sep 20, 2019, 11:21 PM IST

వైద్యుల నిర్వాకం

ప్రకాశం జిల్లా చీరాలలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం బయటపడింది. పేరాలకు చెందిన కిరణ్మయి కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చింది. గర్భిణీకి శస్త్రచికిత్స చేస్తామని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రిలో ఉంచుకున్నారు. సెలైన్లను ఎక్కించారు. సాయంత్రానికి తాము కాన్పు చేయలేమని.. ఒంగోలు రిమ్స్​కు తీసుకెళ్లాలని చెప్పారు. రాత్రి 8 గంటల సమయంలో డాక్టర్లు వైద్యురాలు హడావిడిగా వెళ్లిపోయిందని.. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిరసనగా బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. తరువాత చీరాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏనుమాలేరు..స్థానికుల్లో ఆనందం

Intro:ATP :- జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో రెవెన్యూ డివిజనల్ స్థాయి యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న విద్యార్థులు యువజన సర్వీసుల శాఖ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని అలరించారు.

Body:సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, పాటలు వివిధ రకాల కార్యక్రమాల్లో పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయిలో పోటీ చేయడానికి అర్హులు అవుతారని అధికారులు తెలిపారు.

బైక్..... జనార్ధనచార్యులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్. అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
Last Updated : Sep 20, 2019, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.