ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయం ఆవరణంలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'దుప్పటి ఇద్దాం... చలి నుంచి రక్షిద్దాం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 40 మంది వయోవృద్ధులకు దుప్పట్లు, రగ్గులను వైకాపా నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. మంచి ఆలోచనలు రావటం ముఖ్యం కాదు.. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సమాజానికి మంచి జరుగుతుందని అన్నారు.
ఇదీ చదవండి:
ఓ చేతిలో స్నాక్స్.. మరో చేతిలో కూల్ డ్రింక్.. ఎంజాయ్ చేస్తున్న వానరం!