ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని డీఎస్పీ ప్రకాష్‌రావు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించిన పోలీసులు పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. డబ్బు, మద్యం పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించ వద్దన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి...