ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రజలు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయని, జిల్లా వ్యాప్తంగా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... ధర్నాలో పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులు సైతం తాగునీరు లేక అల్లాడిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు సాగర్ జలాలతో చెరువులను నింపి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు.
తాగునీటి కోసం కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ధర్నా - ప్రజా సంఘాలు ధర్నా
తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. సాగర్ జలాలతో చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.
water
ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రజలు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయని, జిల్లా వ్యాప్తంగా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... ధర్నాలో పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులు సైతం తాగునీరు లేక అల్లాడిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు సాగర్ జలాలతో చెరువులను నింపి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు.
Intro:తీవ్ర ఎండలతో సతమతమవుతున్న జనాలకు వరుణుడు చల్లదనాన్ని అందించాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం లో సోమవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ..దీంతో ఇతర పనులకు ఆటంకం కలిగినా ఇప్పటివరకు తీవ్ర ఎండలు మూలంగా ఇబ్బంది పడ్డ జనం మాత్రం వర్షం వల్ల చల్లదనాన్ని పొందారు .sarva సాగుకు సిద్ధమవుతోన్న రైతులు కూడా వర్షం వల్ల మేలు జరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Body:arun
Conclusion:8008574467
Body:arun
Conclusion:8008574467