విద్యుత్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... అధికారుల్లో మాత్రం ఎటువంటి స్పందన లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కొప్పోల గ్రామంలో పట్టపగలే... వీధి దీపాలు వెలుగుతున్నాయి. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి... విద్యుత్ పొదుపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి