ETV Bharat / state

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకిలో అన్నదానం - lockdown in addhanki

లాక్ ​డౌన్ నేపథ్యంలో పేదప్రజలకు వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు భోజనాన్ని అందిస్తున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

cpm party leaders distributd food in addhanki
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకిలో అన్నదానం
author img

By

Published : Apr 2, 2020, 11:47 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని కాటిపాపల, టౌన్ కాలనీల్లో అన్నదానం నిర్వహించారు. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదీచూడండి. భక్తులు లేకుండా సీతారాముల కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.