ETV Bharat / state

తాళాలు వేసి బంధిస్తున్నారు... నరకం చూపిస్తున్నారు

ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తాము స్వచ్ఛందంగా కరోనా పరీక్షల కోసం వెళ్తే... తనకు, తన భార్యకు పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తి తెలిపాడు. వైద్యశాలలో వసతులు దారుణంగా ఉన్నాయంటూ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

covid patient video telling his problems in hospital
వైద్యశాలలో వసతులు దారుణంగా ఉన్నాయంటూ బాధితుని సెల్పీ వీడియో
author img

By

Published : Jul 15, 2020, 2:40 PM IST

వైద్యశాలలో వసతులు దారుణంగా ఉన్నాయంటూ బాధితుని సెల్పీ వీడియో

తన మేనల్లుడు కరోనాతో మృతి చెందాడని... తాము స్వచ్ఛందంగా ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు పరీక్షల కోసం వెళ్తే తనకు, తన భార్యకు పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తి తెలిపాడు. వైద్యశాలలో వసతులు దారుణంగా ఉన్నాయంటూ... సెల్ఫీ వీడియోను తీసి బాధితుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశాడు. కనీసం బెడ్లు కూడా లేవని వాపోయాడు. ఎవరైనా ఈ వైద్యశాలకు వస్తే నరకంగా అనుభవిస్తారని.. పొరపాటున కూడా ఇక్కడకు రావొద్దని ఆవేదన వ్యక్తం చేశాడు. తాళాలు వేసి బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

'కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.