ETV Bharat / state

దర్శిలో టీకా కార్యక్రమంలో గందరగోళం.. వ్యాక్సిన్​ కోసం తోపులాట - corona vaccination at andhra pradesh

ప్రకాశం జిల్లా దర్శిలో టీకా కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీకా కోసం తోపులాట జరిగింది. రెండవ డోసు కోసం ప్రజలు అధిక సంఖ్యలో రావటంతో తోపులాట జరిగింది.

confusion in vaccination at prakasham district darshi
దర్శిలో టీకా కార్యక్రమంలో గందరగోళం
author img

By

Published : May 24, 2021, 11:45 AM IST

దర్శిలో టీకా కార్యక్రమంలో గందరగోళం

ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా టీకా రెండవ డోసు కోసం ప్రజలు అధిక సంఖ్యలో రావటంతో గందరగోళం నెలకొంది. పట్టణంలోని ఉన్నత పాఠశాలలో కరోనా మలి దశ టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండో టీకా కోసం పట్టణ ప్రజలే కాకుండా.. గ్రామీణ ప్రాంతం నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో టీకా కేంద్రం వద్ద తోపులాట జరిగింది.

ఆరోగ్య సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:

'పాజిటివ్‌'తో ప్రయాణం.. పక్కవారికీ ప్రమాదం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.