ETV Bharat / state

ఆర్టికల్​ 370 రద్దు ప్రజాస్వామ్య విరుద్ధం: వామపక్షాలు - ఆర్టికల్​ 370

ఆర్టికల్​ 370 రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని వామపక్షాల నేతలు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన చేపట్టారు. వామపక్షాల నాయకులతో పాటు పలువురు మేథావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆర్టికల్​ 370 రద్దు ప్రజాస్వామ్య విరుద్ధం:వామపక్షాలు
author img

By

Published : Aug 25, 2019, 10:31 PM IST

ఆర్టికల్​ 370 రద్దు ప్రజాస్వామ్య విరుద్ధం:వామపక్షాలు

కశ్మీర్ పర్యటనకు ప్రతిపక్ష నాయకులు వెళ్లకుండా కేంద్రం ఆంక్షలు విధించడం అన్యాయమని వామపక్షాల నాయకులు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవన్​లో 'జమ్ము కశ్మీర్ విచ్ఛిన్నం-ప్రజాసామ్యం, ఫెడరలిజంపై దాడి' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులతో పాటు పలువురు మేథావులు పాల్గొన్నారు. జమ్ము-కశ్మీర్ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుని తప్పుపట్టారు. 370 ఆర్టికల్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కశ్మీరీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

ఇదీ చూడండి

శంషాబాద్ విమానాశ్రయంలో 1.11 కోట్ల బంగారం పట్టివేత

Intro:యాంకర్ వాయిస్
స్థానిక సంస్థల్లో విజయం సాధించే దిశగా జనసేన పార్టీని బలోపేతం చేయాలని తూర్పుగోదావరి జిల్లాలో ఈ గన్నవరం నియోజకవర్గం మాజీ శాసన సభ్యురాలు జనసేన నాయకు రాలు పాముల రాజేశ్వరి దేవి అన్నారు పి గన్నవరం లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జనసేన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది జనసేన ప్రభుత్వం పట్ల వేచి చూసే ధోరణిలో ఉందని అన్నారు జనసైనికులు ప్రజల పక్షాన ఉండి పోరాడాలని మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి దేవి దిశానిర్దేశం చేశారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:నియోజకవర్గ స్థాయి జనసేన సమావేశం

Conclusion:జనసేన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.