ETV Bharat / state

group fight: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడులు - clashes between two communities in Kookatlapally

ఇంటి స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

group fight
రెండు వర్గాల మధ్య వివాదం
author img

By

Published : Sep 10, 2021, 12:34 PM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో.. ఇంటి స్థలం విషయంలో.. ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఇప్పటికే ఈ విషయంపై బల్లికురవ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసుకున్నారు. నేడు ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకోగా.. పది మంది గాయపడ్డారు. వారంతా అద్దంకి గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఒంగోలు రిమ్స్​కి తరలించారు. చిన్నపిల్లలపై కూడా దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.

ఇదీ చదవండీ.. దేశవ్యాప్తంగా ఘనంగా గణేశ్ నవరాత్రి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.