ETV Bharat / state

జార్జి ఫ్లాయిడ్​ హత్యను ఖండిస్తూ అద్దంకిలో సీఐటీయూ ఆందోళన - praksam district latest news

అమెరికాలో జార్జి ఫ్లాయిడ్​ హత్యను ఖండిస్తూ అద్దంకిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్​ నాయకులు సీహెచ్​ గంగయ్య పాల్గొన్నారు.

citu protest at addnaki because of floyd death in america
అద్దంకిలో సీఐటీయూ ధర్నా
author img

By

Published : Jun 24, 2020, 3:19 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు. అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సుందరయ్య భవన్​ వద్ద నిరసన చేపట్టారు. ఈ విషయాన్ని సీఐటీయూ నాయకులు సీహెచ్​ గంగయ్య తెలిపారు.

ఇదీ చదవండి :

మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.