అద్దంకిలో చిల్లర వ్యాపారి ఇంట్లో చోరీ ప్రకాశం జిల్లా అద్దంకిలో చిల్లర వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. తాళం పగలగొట్టిన దుండగులుదొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 60 వేల నగదు, 4 సవర్ల బంగారం పోయినట్లు బాధితురాలు అంజమ్మ తెలిపింది. అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు వెతికే పనిలో పడ్డారు.
ఇదీ చదవండి
వైఎస్ వివేకా హత్య కేసు.. మరో ముగ్గురి అరెస్టు!