ETV Bharat / state

లాక్​డౌన్​ మరచిన ప్రజలు... చక్కదిద్దిన ఎస్సై

చీరాలలో ఏర్పాటు చేసిన మార్కెట్​కు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని రద్దీని క్రమబద్ధీకరించారు.

author img

By

Published : May 3, 2020, 2:10 PM IST

chirala si controlled sunday market in jandrapeta
పరిస్థితిని చక్కదిద్దుతున్న చీరాల ఎస్సై

ప్రకాశం జిల్లా చీరాలలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. జాండ్రపేటలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మార్కెట్ కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.​ ఆదివారం కావడం వల్ల చేపలు, మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. విషయం తెలుసుకున్న చీరాల ఒకటవ పట్టణ ఎస్సై సురేష్.. తానే స్వయంగా పరిస్థితిని చక్కదిద్దారు. అంతా.. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:

'మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా పంట ఉత్పత్తుల సమాచారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.