ETV Bharat / state

అద్దంకిలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు

ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినికి బాల్య వివాహం చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో జరిగే వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారిచేత లిఖిత పూర్వకంగా హామీపత్రం రాయించుకున్నారు.

child-marriage-in-prakasam-adhanki
child-marriage-in-prakasam-adhanki
author img

By

Published : Dec 12, 2019, 11:49 AM IST

అద్దంకిలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్

.

అద్దంకిలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్

.

Intro:ap_ong_61_12_balya_vivaham_nilipivatha_avb_ap10067

కాంట్రి బ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి

----------------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలొని గుర్రాల కాలనీలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినికి బాల్య వివాహం చేయతలపెట్టిన నేపథ్యంలో ఐసీడీఎస్ అధికారులు పోలీసులు వివాహాన్ని అడ్డుకున్నారు . (ఎరుకుల) s.t కులంలో మాకు వయసుతో నిమిత్తం లేదు బాల్య వివాహాలు మాకు ఆనవాయితీ అంటూ అధికారులు పోలీసులతో బంధువులు వాగ్వాదానికి దిగారు.అధికారులు బాలిక తల్లిదండ్రులకు కాలనీవాసులకు బాల్య వివాహంపై అవగాహన కల్పించి వారి చేత వివాహం చేయించకుండా ఉండే విధంగా లిఖిత పూర్వకంగా రాయించుకొని వెనుతిరిగారు .

బైట్ ..సూపర్ వైజర్ సుజాత

బైట్: బంధువులు
Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.