ఒంగోలులో భారతీయజనతాపార్టీ చేపట్టిన సంకల్పయాత్రలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పరుషోత్తం రూపాలా పాల్గొన్నారు. శనగ రైతులకు గిట్టుబాటు ధరలు, పంట బీమా అమలు విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితోపాటు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి
రైతులకు వైఎస్‌ఆర్ అగ్రీలాబ్‌లు.... ప్రజాసేవకులకు వైఎస్‌ఆర్ అవార్డులు...