ETV Bharat / state

ఒంగోలు నగరంలో బోగస్ ఆసుపత్రి గుట్టురట్టు - ఒంగోలు క్రైం

ఒంగోలు నగరంలో బోగస్ ఆసుపత్రి గుట్టురట్టు

author img

By

Published : May 13, 2021, 5:59 PM IST

Updated : May 13, 2021, 7:57 PM IST

17:57 May 13

ఒంగోలు నగరంలో బోగస్ ఆసుపత్రి గుట్టురట్టు

ఒంగోలులో బోగస్ ఆసుపత్రి గుట్టురట్టయింది. ఆదిత్య ఆసుపత్రి పేరిట బీఫార్మసి విద్యార్థి వైద్యశాలను నిర్వహిస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఈ ఆస్పత్రిలో కొవిడ్ బాధితులు చికిత్స పొందుతుండగా... అధికారులు వారిని ఇతర ఆసుపత్రులకు తరలించారు. బోగస్ వైద్యశాల నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్న టాస్క్​ఫోర్స్ అధికారులు ఈ అంశంపై కలెక్టర్​కు నివేదిక అందించారు.

ఇదీ చదవండి:

ఆవులంటే ఆయనకు ప్రాణం.. ఏ పోలీస్ స్టేషన్​ వెళ్లినా.. వెంటే తీసుకెళ్తారు!

Last Updated : May 13, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.