ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో సరిపడా పడకలు లేక ఇబ్బందులు పడుతున్న బాధితులను దృష్టిలో ఉంచుకుని... స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అతని కుమారుడు మాగుంట రాఘవరెడ్డి 50 మంచాలు, పరుపులు ఆస్పత్రికి అందించారు. మాగుంట ఛారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మంచాలు, పరుపులతో పాటు ప్రతి రోజు 14 ఆక్సిజన్ సిలిండర్లనూ అందజేస్తున్నారు.
ఇదీ చదవండి: