కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. యర్రగొండపాలెం మండలంలోని గంగపాలెం పంచాయితీ పరిధిలో.. గ్రామ కొవిడ్ మేనేజ్మెంట్ కమిటీతో.. ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగకుండా.. కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ సాయికుమార్ ఆదేశించారు.
ఇదీ చదవండి: