ETV Bharat / state

కనిగిరిలో తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు

లాక్​డౌన్ కారణంగా నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని ప్రకాశం జిల్లా తూనికల శాఖ అధికారులు హెచ్చరించారు.

Attacks on weighing and measuring officers at Kanigiri
కనిగిరిలో తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు
author img

By

Published : Apr 8, 2020, 4:11 PM IST

కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పలు దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారం తెలుసుకున్న వ్యాపారస్తులు అన్ని దుకాణాలను మూసివేశారు. సరకులను అధిక ధరలకు అమ్మినా, తూకాల్లో వ్యత్యాసం వచ్చినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి.

కొవిడ్‌పై అధ్యయనానికి ఐదు పరిశోధన బృందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.