అప్పుడు మద్దతుదారులు....ఇప్పుడు ప్రత్యర్థులు..!
అద్దంకి నియోజకవర్గంలో 2 పర్యాయాలు మద్దతుదారులుగా ఉన్న నాయకులు నేడు ప్రత్యర్థులుగా మారారు... ఒకవైపు తెదేప తరఫున గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల బరిలోకి దిగగా... మరోవైపు వైకాపా తరఫున మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య పోటీకి నిలిచారు.
అప్పుడు మద్దతుదారులు....ఇప్పుడు ప్రత్యర్థులు..!
Intro:AP_ONG_61_17_GOTTIPATI_VS_GARATAYYA_AVB_C4
CONTREBUTER : NATARAJA
CENTER : ADDANKI
----------------------------------------------
యాంకర్ : అలనాడు మద్దతుదారులు....నేడు ప్రత్యర్థులు..!
అద్దంకి నియోజకవర్గంలో రెండు పర్యాయాలు మద్దతుదారులుగా ఉన్న నాయకులు నేడు ప్రత్యర్థులుగా మారారు... ఒకవైపు తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల బరిలో ఉండగా మరోవైపు వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య పోటీకి నిలిచారు.
2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ పోటీ చేశారు అప్పటివరకు తెదేపాలో లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గరటయ్య. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరారు అ ఎన్నికల్లో రవి కుమార్ కు సంఘీభావం ప్రకటించారు. అనంతరం నిర్వహించిన 2014 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన గొట్టిపాటికి గరటయ్య మద్దతుగా నిలిచారు.
ఈ రెండు ఎన్నికల్లో రవికుమార్ కు గెలుపునకు కృషి చేశారు. తాజాగా గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధమవ్వగా వైకాపా తరపున గరటయ్య రంగంలోకి దిగారు దీంతో గతంలో రెండు పర్యాయాలు మద్దతుదారుగా ఉన్న రవికుమార్, గరటయ్యలు తాజా ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీల్లో పోటీ చేస్తూ హోరా హోరి గా ప్రచారాల్లో ముందుకు సాగిపోతున్నారు.
BITE : అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
BITE : అద్దంకి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బాచిన చెంచుగరటయ్య
Body:.
Conclusion:.