ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు ప్రకాశం జిల్లా దర్శిలో.. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అర్హులు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటును ఎవరూ మద్యానికి, డబ్బుకు అమ్ముకోవద్దని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి.
ఆన్లైన్లో పరీక్షలు వద్దంటూ ఐటీఐ విద్యార్థుల ర్యాలీ