ETV Bharat / state

ఒంగోలు కలెక్టరేట్​కు బారులు తీరిన అగ్రిగోల్డ్ బాధితులు - అగ్రిగోల్డ్ బాధితుల తాజా వార్తలు

ప్రభుత్వం అందించే సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరగటంతో ఒంగోలు కలెక్టరేట్​కు అగ్రిగోల్డ్​ బాధితులు భారీగా చేరుకున్నారు.

Agrigold's victims queued up at the Ongole Collectorate in Prakasam district
క్యూలో వేచి ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు
author img

By

Published : Dec 23, 2019, 8:22 PM IST

ఒంగోలు కలెక్టరేట్​ ముందు బారులుతీరిన అగ్రిగోల్డ్ బాధితులు ..

అగ్రిగోల్డ్ బాధితులు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్​కు క్యూ కట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము కోసం బాధితులు అర్జీలు పెట్టుకోవాలని పుకార్లు రావడంతో.. వేలసంఖ్యలో బాధితులు కలెక్టరేట్​కు చేరుకున్నారు. బాధితులు ఇచ్చిన అర్జీలను అధికారులు స్వీకరించారు. పుకార్ల వల్ల రోజు కూలీ పొగొట్టుకుని... ప్రయాణ ఛార్జీలు పెట్టుకొని మరీ వచ్చామని బాధితులు వాపోయారు. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఇదీచూడండి.ఒంగోలులో అట్టహాసంగా బ్యాండ్ పోటీలు

Intro:AP_ONG_16_23_AGRIGOLD_Q_AV_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
............................
అగ్రిగోల్డ్ బాధితులు ప్రకాశం జిల్లా ఒంగోలు లో కలెక్టరేట్ కి క్యూ కట్టారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము కోసం అర్జీలు పెట్టుకోవాలని పుకార్లు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అగ్రిగోల్డ్ బాధితులు కలెక్టరేట్ కి వేల సంఖ్య లో చేరుకున్నారు. కలెక్టర్ కి వచ్చిన అర్జీలు ప్రభుత్వ అధికారులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండటం తో అధికారులు అందరి దగ్గర అర్జీలు తీసుకున్నారు. దీంతో క్యూ లో వేచివుండి బాధితులు అధికారులకు అర్జీలు అందజేశారు. రోజు కూలి తో పాటు ప్రయాణ చార్జీలు పెట్టుకొని మరీ ఇక్కడికి రావడం జరిగిందని బాధితులు వాపోయారు. అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు...విజువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.