ETV Bharat / state

'ప్రజలు సామాజిక దూరం పాటించాలి' - latest news on carona in adhanki

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​ పర్యటించారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

adhanki mla on lock down
అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్యటన
author img

By

Published : Mar 28, 2020, 12:07 PM IST

అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్యటన

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​, నగర పంచాయతి కమిషనర్​ పరిశీలించారు. కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా బారినపడకుండా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: విశాఖను కలవరపెడుతున్న కరోనా.. ఇప్పటికే 4 పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.