ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మీర్జాపేటలో రమాదేవి అనే మహిళను హరిబాబు అనే వ్యక్తి కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. లైంగిక దాడికి ప్రతిఘటించిందన్న కోపంతోనే దుండగుడు ఈ దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ తెలిపింది. ఈ దాడిలో మహిళ చేయి, తల, తొడబాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.
ఇదీ చదవండి:
krishna water dispute: కృష్ణా కేటాయింపులపై రిట్ ఉపసంహరణకు తెలంగాణ ఓకే!