ETV Bharat / state

గిద్దలూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హల్​చల్ - undefined

గిద్దలూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హాల్‌చల్‌ చేశాడు. రైల్‌ ఇంజిన్‌ లోపలికి వెళ్లి హడావిడి చేశాడు. రైల్వే పోలీసులు మందలించారు.

railway-station
author img

By

Published : Jul 29, 2019, 4:24 PM IST

మతిస్థిమితం లేని వ్యక్తి హల్​చల్

ప్రకాశం జిల్లా గిద్దలూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హాల్‌చల్‌ చేశాడు. రైల్‌ ఇంజిన్‌ లోపలికి వెళ్లి హడావిడి చేయగా రైల్వే పోలీసులు అతన్ని మందలించారు. సదరు వ్యక్తి మళ్లీ ఇంజిన్‌ ఎక్కి కరెంట్‌ తీగలు పట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మతిస్థిమితం లేని వ్యక్తి హల్​చల్

ప్రకాశం జిల్లా గిద్దలూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హాల్‌చల్‌ చేశాడు. రైల్‌ ఇంజిన్‌ లోపలికి వెళ్లి హడావిడి చేయగా రైల్వే పోలీసులు అతన్ని మందలించారు. సదరు వ్యక్తి మళ్లీ ఇంజిన్‌ ఎక్కి కరెంట్‌ తీగలు పట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Intro:AP_TPG_06_29_PRAJA_SANGALA_DHARNA_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైల్వే ను ప్రైవేటీకరించడాని
వ్యతిరేకిస్తూ ఐ ఎఫ్ టి యు, సిఐటియు, ఐ ఎఫ్ టి యు, హెచ్ ఎం ఎస్ ల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పెద్ద రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.


Body:ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు అనేక సౌకర్యాలు రాయితీలు అందిస్తూ లాభదాయకంగా ఉన్న రైల్వేలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి మోదీ సర్కార్ విధానాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్రిటిష్ వారి హయాంలో నెలకొల్పబడిన రైల్వేలను నేటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అటువంటి రైల్వేలను ప్రైవేటీకరించడం ప్రజా వ్యతిరేక చర్య అని అభివర్ణించారు. దేశంలో 4333 రైల్వే స్టేషన్లు, ఒక లక్షా 15 వేల కిలోమీటర్ల ట్రాకు, రోజుకు రెండు కోట్ల 30 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తూ రోజుకు 12600 రైలు నడుస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే మోడీ విధానాలను వ్యతిరేకించారు. లక్షలాది కోట్ల రూపాయల ఆర్జిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న రైల్వే ను కాంట్రాక్టర్లకు కట్ట పెట్టే విధానాలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.




Conclusion:కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు
బైట్. యు వెంకటేశ్వరరావు ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.