14వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహర దీక్షలు ప్రకాశం జిల్లా చీరాలలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు 14 రోజుకు చేరాయి.కర్నూలులోఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్‌లో ప్రకాశం జిల్లాను కలపవద్దని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో ప్రకాశం జిల్లాను విలీనం చేయాలన్నారు. బ్యాలెట్ రూపంలో ప్రజాభిప్రాయాలను సేకరించారు.
ఇదీ చదవండి
నెల్లూరు నుంచి నలుగురు ఖరారు