నెల్లూరు నగరంలోని ఆటోనగర్ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఆటోనగరలో స్పేర్ పార్ట్స్, ఇంజన్ మెకానిక్ దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఒక్కసారిగా అధికారులు ప్రభుత్వ స్థలంలో ఉన్న దుకాణాలను తొలగించడం వల్ల...ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలాలను తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
దుకాణాలను తొలగించవద్దని కార్మికుల నిరసన - Workers protest not to remove shops
దుకాణాలను తొలగించవద్దని...నెల్లూరు నగరంలోని ఆటోనగర్ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
![దుకాణాలను తొలగించవద్దని కార్మికుల నిరసన Workers protest not to remove shops at nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9608301-7-9608301-1605881723470.jpg?imwidth=3840)
దుకాణాలను తొలగించవద్దని కార్మికుల నిరసన