ETV Bharat / state

శ్రీహరికోటలోని షార్‌ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్‌ ఫ్రం హోం - work from to sriharikota shar employees

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్‌ ఫ్రం హోం ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

work from to sriharikota shar employees from today
శ్రీహరికోటలోని షార్‌ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్‌ ఫ్రం హోం
author img

By

Published : Jul 20, 2020, 9:04 AM IST

Updated : Jul 20, 2020, 12:19 PM IST

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్‌ ఫ్రం హోం ఆదేశాలు జారీ చేశారు. షార్‌లోని మూడు విభాగాల్లో స్ప్రాబ్‌ , ఆసుపత్రి, సీఐఎస్‌ఎఫ్‌ విభాగాల్లో కరోనా కేసులు నమోదవ్వటంతో అప్రమత్తమైన యాజమాన్యం... ఈ దిశగా ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు విధులకు హాజరుకావద్దని తెలిపింది.

ఇదీ చదవండి:

విరామం మంచిది కాదు.. ఆ ప్రాంతాల్లో పాఠశాలలు తెరవొచ్చు

Last Updated : Jul 20, 2020, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.