ETV Bharat / state

21న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం - జనవరి 21న  విక్రమ సింహపురి స్నాతకోత్సవాలు

విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవాలను ఈ నెల 21న నెల్లూరు నగరంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు.

vikrama simhapuri university convocation will celebrated on 21st jan
జనవరి 21న విక్రమ సింహపురి స్నాతకోత్సవాలు ప్రారంభం
author img

By

Published : Jan 19, 2020, 10:49 PM IST

జనవరి 21న విక్రమ సింహపురి స్నాతకోత్సవాలు

కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ సింహపురి విశ్వ విద్యాలయ స్నాతకోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరగనుంది. 2, 3, 4, 5వ స్నాతకోత్సవాలు నెల్లూరు నగరంలోని కస్తూరిభా కళాక్షేత్రంలో ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 730 మంది విద్యార్థులు పాల్గొనేందుకు అనుమతి పొందారు. పలువురు విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పీహెచ్డీ పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు.

ఇదీ చదవండి:

'విశాఖకు రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం'

Intro:Ap_Nlr_03_19_Vsu_Convocations_Erpatlu_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం యూనివర్సిటీ 2, 3, 4, 5వ స్నాతకోత్సవ వేడుకలు నగరంలోని కస్తూరి భా కళాక్షేత్రంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు 730మంది విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. పలువురు విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పి.హెచ్.డి. పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి విచ్చేస్తుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
బైట్: సుదర్శన్ రావు, వి.ఎస్.యు., వి.సి., నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.