నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో తెలుగు రచయితలు, కవులతో నిర్వహించిన కార్యగొష్టిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కవులు రచయితలు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయాలని వెంకయ్యనాయుడుతో చర్చించారు. అనంతరం కవులు రచయితలతో కలిసి భోజనం చేశారు.
ఇదీ చదవండి: