ఇదీ చదవండి:
పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి - ఈతకు వెళ్లి చిన్నారులు మృతి వార్తలు
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నాగరాజుతోపులో విషాదం చోటుచేసుకుంది. పెన్నానదిలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు దాసరిశ్యామ్ (11), సాయికుమార్ (14)గా గుర్తించారు.
two boys went to swimming and died in penna river
ఇదీ చదవండి: