నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని 85 ఎకారల్లో 66వేల మొక్కలు నాటారు. రెండేళ్ల కిందట నాటిన ఈ మొక్కలు ఇప్పుడు పెరిగి వర్శిటీ వాతావరణం అంతా పచ్చదనంతో నింపేశాయి. స్టూడెంట్ గ్రీన్ క్లబ్-ఎన్.ఎస్.ఎస్ ద్వారా ప్రతి మొక్కను కాపాడే భాద్యత విద్యార్థికి అప్పగించినట్లు ఉపకులాతిపతి రొక్కంసుదర్శనరావు తెలిపారు. జపాన్ విధానంలో ఈ మొక్కలును పెంచుతున్నట్లు వర్శిటీ యాజమాన్యమ పేర్కొన్నారు.
ఇదీ చూడండి