ETV Bharat / state

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు.. కొద్ది నిమిషాల్లోనే - Tirumala Tickets online booking here

Tirumala Srivari Tickets Released online: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఆన్​లైన్​లో టికెట్లు విడుదల చేసింది. 10 రోజులకు సంబంధించిన టికెట్లు.. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే అయిపోయాయి.

Tirupathi
తిరుపతి
author img

By

Published : Dec 24, 2022, 2:51 PM IST

Tirumala Srivari Tickets Released online: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో పది రోజుల పాటు తితిదే ద్వారాలు తెరవనుంది. దీంతో రోజుకు 20 వేల చొప్పున.. రెండు లక్షల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్ల ప్రక్రియ జారీ మొదలయిన వెంటనే.. నలభై నిమిషాల్లో 10 రోజులకు సంబంధించిన టికెట్లు పూర్తయ్యాయి.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.