నెల్లూరు(Nellore district) కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం చివరి రోజు భారీగా నామినేషన్లు(corporation election nominations) దాఖలయ్యాయి. ప్రతి డివిజన్లో తెదేపా, వైకపా, భాజపా, జనసేన పార్టీలు ర్యాలీలు, ఊరేగింపులతో కోలాహలం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు రావటంతో... పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. గెలుపుపై నేతలు ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Municipal Elections: నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరాలి: అచ్చెన్న