నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రత్యేక పోర్టు పరిధి ప్రాంతాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 కిలోమీటర్ల పరిధిలోనే కేపీసీఎల్ తన కార్యకలాపాలను నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టనున్న తరుణంలో.... ప్రత్యేక పోర్టు పరిధి ప్రాంతాన్ని రద్దు చేస్తూ ఆదేశాలను వెలువరించింది.
ఇదీ చూడండి: