ETV Bharat / state

'తెదేపా విధానాలనే జగన్ ప్రభుత్వం అనుసరిస్తోంది' - నెల్లూరు జిల్లా

భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల్లూరు జిల్లాలో జరిగింది. వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని భాజపా నేత మాణిక్యాలరావు ఆందోళన వ్యక్తం చేశారు.

భాజపా నేత మాణిక్యాల రావు
author img

By

Published : Aug 5, 2019, 12:40 AM IST

గత ప్రభుత్వం అవలంభించిన విధానాలనే... ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందని మాజీమంత్రి, భాజపా నేత మాణిక్యాల రావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్తే... దానికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని...ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నెల్లూరుకు వచ్చారు. ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగాయని కమిటీ నిర్ధారించినట్లు చెబుతున్న ప్రభుత్వం, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చెప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో రహస్యంగా జీవో విడుదల చేసి అనంతరం...ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు తెలియజేయాలన్నారు.

భాజపా నేత మాణిక్యాల రావు

ఇవీ చదవండి....వరద ఉద్ధృతిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

Intro:ap_knl_51_03_naagulachavathi_av_AP10055

S.sudhakar, dhone

కర్నూల్ జిల్లా డోన్ లో నాగులచవతి పండుగ ఘనంగా చేశారు. డోన్ లో ఉండే పుట్టలు, నాగులప్ప విగ్రహాలకు జనం పోటెత్తారు. పుట్టలు, నాగులప్ప విగ్రాహాల కు మహిళలు పాలు పోసి,పూజలు చేశారు. కొత్త పెళ్లైన జంటలు పాలు పోసి, పూజలు నిర్వహించారు.

Body:నాగులచవతి

Conclusion:kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.