ETV Bharat / state

తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపాను గెలిపించండి: లోకేశ్ - nayudupeta latest news

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.

tdp leader nara lokesh
తెదేపా నేత నారా లోకేశ్
author img

By

Published : Apr 7, 2021, 7:13 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. పిచ్చిరెడ్డితోపు విజయ గణపతి ఆలయం నుంచి పాదయాత్రగా అంబేడ్కర్ విగ్రహం వరకూ చేరుకున్నారు. తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిచాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'సమస్యలపై పోరాడే పనబాక లక్ష్మికి ఓటు వేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.