ETV Bharat / state

'కావలి పోలీసుల తీరుపై హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు చేస్తాం' - కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వార్తలు

కావలి పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా నేతలు చెప్పినట్లు వారు నడుచుకుంటున్నారని ఆరోపించారు.

tdp leader kotamreddy srinivasulu reddy press meet nellore
కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
author img

By

Published : Aug 23, 2020, 7:21 PM IST

నెల్లూరు జిల్లా కావలి పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడంపై కావలి జర్నలిస్ట్ క్లబ్​లో మాట్లాడేందుకు వెళ్లిన తనను అకారణంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైకాపా నేతలు చెప్పినట్లు పోలీసులు నడుచుకోవడం దారుణమని విమర్శించారు. అన్యాయంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ఆప్కో మాజీ ఛైర్మన్​ గోదాములలో సీఐడీ తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.