ETV Bharat / state

ప్రేమ పేరుతో వాలంటీర్​కు వేధింపులు...వైకాపా నేతపై కేసు నమోదు! - నెల్లూరు జిల్లాలో వాలంటీర్​కు వేధింపులు

ప్రేమ పేరుతో వాలంటీర్​ను వైకాపా నేత వేధించిన ఘటన సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

sexual harassment
sexual harassment
author img

By

Published : Sep 12, 2020, 6:24 PM IST

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘంలో వాలంటీర్​గా పని చేస్తున్న ఓ మహిళ స్థానిక వైకాపా నేతపై ఫిర్యాదు చేసింది. కొన్ని నెలలుగా ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడని పేర్కొంది. నువ్వంటే ఇష్టమంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపింది. సదరు నాయకుడు, సమీప బంధువు అని, వరుసకు బాబాయ్​ అవుతాడని బాధితురాలు వెల్లడించింది. రాజకీయ పలుకుబడితో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

వివేకా హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.