అనుకున్న సమయానికి సంగం బ్యారేజీ పూర్తి చేసేందుకు నిర్వాహకులు, అధికారులు సిద్ధమవుతున్నారు. బ్యారేజీ వద్ద క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు.. చురుకుగా పనులు జరిపిస్తున్నారు. పెద్దపెద్ద క్రేన్ల సహాయంతో గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద మొత్తం 84 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో.. ప్రస్తుతం ఆ పనులపై నిర్వాహకులు దృష్టి సారించారు.
ఇవీ చూడండి...