ETV Bharat / state

'వైకాపాను ఓడించి.. తెదేపాను గెలిపించండి' - Tirupati By election news

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపాకు తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల్లో ప్రజలంతా బుద్ది చెప్పాలని తెదేపానేత సోమిరెడ్డి పిలుపునిచ్చారు.

Somireddy comments on Tirupathi By elecions
తెదేపా నేతలు
author img

By

Published : Mar 24, 2021, 5:41 PM IST

Updated : Mar 24, 2021, 6:01 PM IST

వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ సోమిరెడ్డి

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు తెదేపా అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. మద్దతుగా వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.... ఆమె విజయానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైకాపా విధానాలను తీవ్రంగా విమర్శించారు. అధికార పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

'దేశం దృష్టిని ఆకర్షించేలా తిరుపతి ఉపఎన్నిక ఫలితం'

Last Updated : Mar 24, 2021, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.