నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో నీటిమట్టం 75టీఎంసీల చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి నీరు చేరికతో జలవనరుల శాఖ అధికారులు... 2 రోజులు నుంచి మూడు గేట్ల ద్వారా నీళ్లు పెన్నా నదికి వదలుతున్నారు. మరి కొంత నీటిని సర్వేపల్లి రిజర్వాయర్ కి పంపుతున్నారు. మిగిలిన నీరు సముద్రంలో కలుస్తోంది.
ఇవీ చూడండి-'తొడ కొట్టిన వ్యక్తి పోలీసా ? ప్రత్యర్థి పార్టీ నాయకుడా?'