ETV Bharat / state

సింహపురి ఆసుపత్రి ఇక నుంచి మెడికవర్ హాస్పిటల్! - సింహపురి ఆసుపత్రి పేరు మార్పు

నెల్లూరులోని సింహపురి హాస్పటల్ పేరును మెడికవర్ హాస్పిటల్​గా మార్చుతున్నట్లు మెడికవర్ ఛైర్మన్ వెల్లడించారు. సింహపురి ఆసుపత్రిలో 80 శాతం వాటాను మెడికవర్ కొనగోలు చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్ అనిల్ కృష్ణ వివరించారు. త్వరలోనే నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్ హాస్పిటల్​ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

simhapuri hospital name change
సింహపురి ఆసుపత్రి పేరు మార్పు
author img

By

Published : Jan 13, 2020, 8:04 PM IST

సింహపురి ఆసుపత్రి పేరు మార్పు

సింహపురి ఆసుపత్రి పేరు మార్పు

ఇదీ చదవండి: నెల్లూరులో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ

Intro:Ap_Nlr_03_13_Simhapuri_Hospital_Peru_Marpu_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులోని సింహపురి హాస్పిటల్ పేరు మెడికవర్ హాస్పిటల్ గా మారుతోంది. సింహపురి హాస్పిటల్ లో 80 శాతం వాటా కొనుగోలు చేసినట్లు మెడికవర్ ఇండియా చైర్మన్ అనిల్ కృష్ణ నెల్లూరులో తెలిపారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ రంగాల్లో ఖ్యాతిగడించిన మెడికవర్ల్ దేశంలో 11 హాస్పిటల్ ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళంలోనూ ఓ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
బైట్: అనిల్ కృష్ణ, మెడికవర్ ఇండియా చైర్మన్.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.